Hyderabad, ఫిబ్రవరి 10 -- Siddu Jonnalagadda About Its Complicated And Rana Daggubati: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ కామెడీ మూవీ కృష్ణ అండ్ హిజ్ లీలా. 2020లో కరోనా మహమ్మారి సమయంలో ఆహా ఓటీటీలో నేరుగా విడుదలైన ఈ సినిమా ఇన్స్టంట్ హిట్ సాధించింది. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం లవ్ స్టొరీపై ఒక రిఫ్రెషింగ్ టేక్‌గా పేరు తెచ్చుకుంది.
కృష్ణ అండ్ హిజ్ లీలా మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో నటించారు. అయితే, ఇప్పుడు రానా దగ్గుబాటి ఈ పాపులర్ చిత్రాన్ని ప్రేమికుల రోజున థియేటర్లలో విడుదల చేయనున్నారు. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో మాత్రమే విడుదలైన కృష్ణ అండ్ హిజ్ లీలా చిత్రం ఫిబ్రవరి 14న కొత్త టైటిల్‌తో థియేటర్లలోకి వస్తుంది. ఈ సినిమా టైటిల్‌ను 'ఇట్స్ కా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.