భారతదేశం, ఫిబ్రవరి 27 -- Shruti Haasan: హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది శృతి హాసన్. సైకలాజిక్ థ్రిల్లర్ కథాంశంతో ది ఐ అనే సినిమా చేస్తోంది. ఈ మూవీకి డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహించాడు. వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ది ఐ మూవీ స్క్రీనింగ్ కాబోతోంది. ఫిబ్రవరి 27 నుండి మార్చి 2 వరకు జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో హారర్, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ చిత్రాలను ప్రదర్శించబోతున్నారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రారంభ మూవీగా ది ఐ ప్రీమియర్ కానుంది.
డయానా (శృతి హాసన్) తన భర్త ఫెలిక్స్ (మార్క్ రౌలీ) కోసం సాగించే ప్రయాణం నేపథ్యంలో ది ఐ మూవీ తెరకెక్కుతోంది. చనిపోయిన తన భర్తను మళ్లీ తిరిగి తీసుకు వచ్చేందుకు డయానా ఏం చేసింది? తన భర్తను వెనక్కి తిరిగి తెచ్చుకునేందుకు డయానా చేసిన త్యాగాలు ఏంటి? అనే కథాంశంతో ది ఐ మూవీ తెరకెక్కుతోంది.
గ్రీస్, ఏథెన్స్, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.