భారతదేశం, సెప్టెంబర్ 5 -- ఈ రోజు మిలాద్ ఉన్ నబీ. ఉపాధ్యాయుల దినోత్సవం కూడా! మరి ఈ రోజు స్టాక్ మార్కెట్లు ఓపెన్లో ఉంటాయా? అని మదుపర్లలో సందేహాలు ఉన్నాయి. శుక్రవారం స్టాక్ మార్కెట్లకు ఎటువంటి సెలవు లేదని ట్రేడర్లు, మదుపర్లు తెలుసుకోవాలి. ఎప్పటిలానే, ఈరోజు కూడా స్టాక్ మార్కెట్లు యథావిథిగా పనిచేస్తాయి.
గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 150 పాయింట్లు పెరిగి 80,718 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 19 పాయింట్లు వృద్ధిచెంది 24,734 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 8 పాయింట్లు పెరిగి 54,075 వద్దకు చేరింది.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 106.34 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,233.09 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.