ఆంధ్రప్రదేశ్,విజయవాడ, ఫిబ్రవరి 14 -- ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. నాలుగు స్పెషల్ వీక్లీ రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రయాణికులు రద్దీని తగ్గించేందుకు విజయవాడ మీదుగా చర్లపల్లి-కాకినాడ టౌన్, చర్లపల్లి-నర్సాపూర్ మధ్య రెండు స్పెషల్ వీక్లీ రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
1. చర్లపల్లి- కాకినాడ (07031) స్పెషల్ వీక్లీ రైలు ఈనెల 14, 21 తేదీల్లో అందుబాటు ఉంటుంది. ఈ రైలు ఆయా తేదీల్లో రాత్రి 7.20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.
2. కాకినాడ టౌన్- చర్లపల్లి (07032) స్పెషల్ వీక్లీ రైలు ఈనెల 16, 23 తేదీల్లో అందుబాటు ఉంటుంది. ఈ రైలు ఆయా తేదీల్లో సాయంత్రం 6.55 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.