భారతదేశం, ఫిబ్రవరి 9 -- సంస్థ చరిత్రలోనే అత్యధిక క్యూ3 లాభాలను నమోదు చేయడంతో.. సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) షేర్లు రాకెట్లా దూసుకెళుతున్నాయి. రూ. 1,120 వద్ద ఓపెన్ అయిన ఎస్బీఐ స్టాక్ 6శాతం మేర లాభాలతో రూ. 1137 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది.
ఇక ఉదయం 9 గంటల 50 నిమిషాలకు ఎస్బీఐ షేరు ధర 5.6శాతం లాభాలతో రూ. 1125 వద్ద ట్రేడ్ అవుతోంది.
2025 మార్చ్‌లో నమోదైన 52 వారాల కనిష్ట స్థాయి (రూ. 679.65) నుంచి ఈ ఎస్బీఐ షేరు ధర ఇప్పటివరకు 65% పైగా లాభపడింది. గత ఏడాది కాలంలో 44శాతం, గత నెల రోజుల్లోనే 7శాతం మేర వృద్ధిని సాధించింది. ఐదు రోజుల్లో ఈ స్టాక్ 7శాతం పెరిగింది. నెల రోజుల్లో 12.5శాతం వృద్ధిని నమోదు చేసి ఇన్వెస్టర్లపై లాభాల వర్షాన్ని కురిపిస్తోంది.
నికర లాభం: స్టాండలోన్ ప్రాతిపదికన బ్యాంకు నికర లాభం ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.