Hyderabad, మార్చి 17 -- Sarangapani Jathakam Release Date: సమ్మర్ హాలిడేస్ లో సారంగపాణి మన ముందుకు వస్తున్నాడు. గతేడాది నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను ఇప్పుడు మేకర్స్.. హాలిడేస్ కోసం రెడీ చేస్తున్నారు. తాజాగా సోమవారం (మార్చి 17) రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.
మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో ప్రియదర్శి నటించిన మూవీ సారంగపాణి జాతకం. ఈ సినిమాను ఏప్రిల్ 18న రిలీజ్ చేయబోతున్నారు. గతేడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమా ఇది.
కానీ అనుకోని పరిస్థితుల్లో వాయిదా పడింది. శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్లో నిర్మించాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. వివేక్ సాగర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.
ప్రియదర్శి నటించిన మరో కామెడీ ఎంటర్టైనర్ సారంగపాణి జాతకం. ఈ సినిమాకు అష్టా చెమ్మా, జెంటిల్మెన్, సమ్మోహనం, వీ చిత్రాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.