Hyderabad, మార్చి 13 -- Sankranthiki Vasthunam TRP Rating: సంక్రాంతికి వస్తున్నాం మూవీ టీమ్ చేసిన పని వాళ్లకు మంచి సక్సెస్ నే తెచ్చి పెట్టింది. తెలుగులో తొలిసారి ఒకే సమయంలో అటు టీవీ, ఇటు ఓటీటీలోకి ఈ సినిమాను తీసుకురావడంతో రెండింట్లోనూ మూవీ దుమ్ము రేపుతోంది. తాజాగా టీవీ ప్రీమియర్ టీఆర్పీ రేటింగ్ లో ఈ మధ్యకాలంలో ఏ ఇతర సినిమాకూ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకుంది.
సంక్రాంతికి వస్తున్నాం మూవీ మార్చి 1న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానెల్లో టెలికాస్ట్ అయింది. ఈ సినిమాకు ఏకంగా 15.92 రేటింగ్ నమోదు కావడం విశేషం.
ఇది కేవలం జీ తెలుగు ఎస్డీ ఛానెల్లోనే. ఇక జీ తెలుగు హెచ్డీలో మరో 2.3 రేటింగ్ వచ్చింది. మొత్తంగా చూస్తే 18కిపైనే రేటింగ్ నమోదైనట్లు లెక్క. ఈ మధ్య కాలంలో మరే తెలుగు సినిమాకు ఇంత రేటింగ్ నమోదు కాలేదు.
నిజానికి కొంత కాలంగా అన్ని సినిమాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.