భారతదేశం, మార్చి 8 -- విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఇప్పటికే ఓటీటీలో రికార్డులను బీట్ చేసిన ఈ చిత్రం.. తాజాగా మరో మైలురాయి అధిగమించింది. థియేటర్లలో అంచనాలను మించి కలెక్షన్లను రాబట్టిన ఈ మూవీ.. స్ట్రీమింగ్లోనూ సెన్సేషనల్ రిజల్ట్ దక్కించుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో మైల్స్టోన్ దాటేసింది.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రం జీ5 ఓటీటీలో 300 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటేసింది. ట్రిపుల్ సెంచరీ దాటిందంటూ ఈ విషయాన్ని జీ5 ఓటీటీ నేడు (మార్చి 8) వెల్లడించింది. "వాటే బ్లాక్బస్టర్. 300 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను త్వరగా దాటేసింది" అని సోషల్ మీడియాలో జీ5 పోస్ట్ చేసింది. ట్రిపుల్ సెంచరీ అల్టిమేట్ విక్టరీ అంటూ ఓ పోస్టర్ కూడా రివీల్ చేసింది. జీ5లో ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.