భారతదేశం, ఫిబ్రవరి 9 -- సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్‍ను షేక్ చేసింది. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ అందరి అంచనాలను మించిపోయి భారీ బ్లాక్‍బస్టర్ కొట్టేసింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజైన ఈ మూవీ టాలీవుడ్ రీజనల్ చిత్రాల్లో కొత్త రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి ఆఖరి ఈవెంట్ జరగనుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ బ్లాక్‍బస్టర్ పుష్ప 2 థ్యాంక్స్ మీట్ శనివారమే (ఫిబ్రవరి 8) జరగగా.. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం టీమ్ అలాంటి ఈవెంటే నిర్వహించనుంది. ఆ వివరాలు ఇవే..
సంక్రాంతికి వస్తున్నాం సినిమా థ్యాంక్స్ మీట్‍ను విక్టరీ వేడుక పేరుతో మూవీ టీమ్ నిర్వహించనుంది. రేపు (ఫిబ్రవరి 10) సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‍లో ఈ ఈవెంట్ జరగనుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.