భారతదేశం, ఫిబ్రవరి 16 -- సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఓ గిరిజన మహిళ అత్యాచారానికి గురైంది. అది కూడా భర్త కళ్ల ముందే. ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లాకు చెందిన గిరిజన దంపతులు.. ఈ నెల 2న ఏపీలోని అనంతపురం జిల్లా నేరడిగొండకు పాదయాత్రగా వెళ్లారు. సంత్ సేవాలాల్‌ను దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మళ్లీ ఇంటికి తిరిగొస్తూ.. శుక్రవారం రాత్రి సంగారెడ్డి మండలం ఫసల్‌వాదికి చేరుకున్నారు.
అప్పటికే రాత్రి అయ్యింది. దీంతో ఓ విద్యాపీఠంలో భోజనం చేశారు. పీఠం ఆవరణలోనే చెట్టు కింద నిద్ర పోయారు. అయితే.. ఆ విద్యా పీఠంలో గుడి నిర్మిస్తున్నారు. తమిళనాడుకు చెందిన మాథవన్ అనే యువకుడు అక్కడ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అతను గిరిజన మహిళపై కన్నేశాడు. భర్త కళ్ల ముందే ఆమెను లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
భార్యను లాక్కెళ్తుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.