భారతదేశం, ఫిబ్రవరి 3 -- ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రూ. 25వేల ధరలోపు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీటిల్లో ఏది ఏంచుకోవాలి? అని సందేహాలు ఉంటూ ఉంటాయి. మరి మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? రూ. 25వేల బడ్జెట్లోపు ఫోన్ చూస్తున్నారా? అయితే మీరు శాంసంగ్ గెలాక్సీ ఎం35 గురించి తెలుసుకోవాల్సిందే
శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీలో 6.6 ఇంచ్ ఎఫ్హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఇది 1,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ని అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ + ప్రొటెక్షన్ ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం. శాంసంగ్ ఎక్సినోస్ 1380 ప్రాసెసర్, మాలి-జీ68 ఎంపీ5 జీపీయూతో ఈ ఫోన్ పనిచేస్తుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్లను యూజర్లు ఎంచుకోవచ్చు. శాంసంగ్ ఎం35 5జీ ఆం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.