భారతదేశం, మార్చి 11 -- హోలీ, గుడి పడ్వా, ఉగాది పండుగలను పురస్కరించుకుని స్పెషల్ ఫెస్టివల్ సేల్‌ని ప్రవేశపెట్టింది శాంసంగ్ ఇండియా. ఈ ఎగ్జైటింగ్ సేల్ మార్చ్ 31 వరకు కొనసాగనుంది. ఎంపిక చేసిన స్మార్ట్ టీవీలపై వివిధ డీల్స్ అందిస్తోంది శాంసంగ్. వినియోగదారులకు ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ప్రమోషన్లను సైతం అందిస్తోంది. వివరాల్లోకి వెళితే..
ఈ శాంసంగ్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా సంస్థ తన ప్రీమియం ఏఐ ఆధారిత స్మార్ట్ టీవీలపై 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను ఇస్తోంది. అదనంగా, కస్టమర్లు జీరో డౌన్‌పేమెంట్ ఆప్షన్లు, ఎక్స్టెండెడ్ ఈఎంఐ ప్లాన్లను 30 నెలల వరకు పొందవచ్చు.
శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ 8కే, నియో క్యూఎల్ఈడీ 4కే, క్రిస్టల్ 4కే యూహెచ్డీతో పాటు మరిన్ని స్మార్ట్ టీవీలు ఈ ఆఫర్లో అందుబాటులో ఉన్నాయి. ఈ డిస్కౌంట్లు 55 ఇంచ్, అంతకంటే ఎక్కువ స్క్రీన్ పరిమా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.