భారతదేశం, మార్చి 12 -- స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. గతేడాది టిల్లు స్క్వేర్ చిత్రంతో బ్లాక్‌బస్టర్ కొట్టిన ఈ భామ.. ఇటీవలే తమిళ మూవీ డ్రాగన్‌తో భారీ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం తెలుగులో 'పరదా' మూవీ చేస్తున్నారు అనుపమ. ఈ చిత్రానికి సినిమాబండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. రస్టిక్ మిస్టరీ అడ్వెంచర్ మూవీగా ఈ చిత్రం రానుంది. ఇప్పటికే వచ్చిన టీజర్ ఆసక్తిని పెంచింది. పరదాగా గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయంలో బయటికి వచ్చింది.
పరదా చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత క్యామియో రోల్లో కనిపించనున్నారని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. క్లైమాక్స్‌లో సమంత రోల్ సర్ప్రైజింగ్గా ఉంటుందనే టాక్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సినిమా ముగింపులో కీలకమైన సమయంలో ఆ పాత్ర ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. అయి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.