Hyderabad, ఫిబ్రవరి 4 -- Bunny Vasu About Sai Pallavi Comments On Naga Chaitanya: నాగ చైతన్య, సాయి పల్లవి మరోసారి జోడీ కట్టిన ప్రేమకథ సినిమా తండేల్. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 7న తండేల్ రిలీజ్ సందర్భంగా తాజాగా ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో బన్నీ వాసు ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చారు.
-నాలుగేళ్ల క్రితం ఓ ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్లాను. ఈ మధ్య విన్న మంచి కథ ఏమిటని అడిగారు. అప్పుడు ఈ కథ గురించి చెప్పాను. నాగ చైతన్యకు ఆ పాయింట్ చాలా నచ్చింది. భలే ఉంది మనం చేస్తున్నామని అన్నారు.
- అయితే ఇందులో ఫిషర్ మ్యాన్ క్యారెక్టర్, సముద్రంలోకి వెళ్లిన తర్వాత నెలల పాటు స్నానం ఉండదు. అంతా ఒరిజినల్లా షూట్ చేయాలని అనుకుంటున్నాం.. యాస కూడా ఉంటుందని చెప్పాను. 'నేను వర్క్ చేస్తా'నని చెప్పారు. ఆయన ఈ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.