Hyderabad, ఫిబ్రవరి 4 -- Bunny Vasu About Sai Pallavi Comments On Naga Chaitanya: నాగ చైతన్య, సాయి పల్లవి మరోసారి జోడీ కట్టిన ప్రేమకథ సినిమా తండేల్. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 7న తండేల్ రిలీజ్ సందర్భంగా తాజాగా ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో బన్నీ వాసు ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చారు.

-నాలుగేళ్ల క్రితం ఓ ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్లాను. ఈ మధ్య విన్న మంచి కథ ఏమిటని అడిగారు. అప్పుడు ఈ కథ గురించి చెప్పాను. నాగ చైతన్యకు ఆ పాయింట్ చాలా నచ్చింది. భలే ఉంది మనం చేస్తున్నామని అన్నారు.

- అయితే ఇందులో ఫిషర్ మ్యాన్ క్యారెక్టర్, సముద్రంలోకి వెళ్లిన తర్వాత నెలల పాటు స్నానం ఉండదు. అంతా ఒరిజినల్‌లా షూట్ చేయాలని అనుకుంటున్నాం.. యాస కూడా ఉంటుందని చెప్పాను. 'నేను వర్క్ చేస్తా'నని చెప్పారు. ఆయన ఈ...