Hyderabad, మార్చి 13 -- ఫ్రెంచ్ ఫ్రైస్ పేరు చెబితేనే పిల్లలకు నోరూరిపోతుంది. ఎప్పుడు వాటిని తినిపించే కన్నా ఒకసారి కొత్తగా సాబుదానా ప్రైస్ తినిపించేందుకు ప్రయత్నించండి. సాబుదానా అంటే సగ్గుబియ్యంతో చేసే ఈ స్నాక్ పిల్లలకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక సాబుదానా ప్రైస్ ఎలా చేయాలో తెలుసుకోండి.
సగ్గుబియ్యం - ఒక కప్పు
నీళ్లు - తగినన్ని
బంగాళదుంపలు - రెండు
ఉప్పు - రుచికి సరిపడా
పల్లీలు - అరకప్పు
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
అల్లం తురుము - ఒక స్పూను
వెల్లుల్లి మిరపకాయ పేస్టు - ఒక స్పూను
జీలకర్ర పొడి - అర స్పూను
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
1. సాబుదానా ఫ్రైస్ చేయడానికి సగ్గుబియ్యాన్ని ముందు రోజు రాత్రే నీటిలో నానబెట్టాలి.
2.ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని అవి మునిగే వరకు నీరు పోసి వదిలేయాలి.
3. మరుసటి రోజు ఉదయం నీటిని వడకట్టి సగ్గుబియ్యాన్ని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.