భారతదేశం, మార్చి 8 -- Rupert Murdoch engagement : మీడియా మొఘల్​ రూపర్ట్ ముర్డోక్.. తన ప్రియురాలు ఎలెనా జుకోవాతో నిశ్చితార్థం చేసుకున్నారు. 92 ఏళ్ల రూపర్ట్​.. ఐదోవసారి పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు! కాలిఫోర్నియాలోని తన ఎస్టేట్ మొరాగాలో ఈ వివాహం జరగనుంది.

రూపర్ట్​ మూర్డోక్​.. ఫాక్స్ అండ్ న్యూస్ కార్ప్ చైర్మన్ పదవి నుంచి కొన్ని నెలల క్రితమే వైదొలిగారు.

ఎలెనా జుకోవా మాస్కోకు చెందిన మహిళ. 67ఏళ్ల ఎలెనా.. ఒక రిటైర్డ్​ మాలిక్యులర్​ బయోలజిస్ట్​. రూపర్ట్​ ముర్డోక్​, ఎలెనాలు ఏడాది కాలంగా డేటింగ్​ చేస్తున్నట్టు సమాచారం. రూపర్ట్ ముర్డోక్ మూడో భార్య వెండీ డెంగ్ ద్వారా వీరిద్దరూ కలుసుకున్నట్టు సమాచారం!

Rupert Murdoch Elena Zhukova : ఇక రూపర్ట్​ ముర్డోక్​కు ఇది ఐదొవ పెళ్లి. నటి మోడల్ జెర్రీ హాల్​తో ఆయన నాల్గోవ వివాహం జరిగింది. ఆరు సంవ...