భారతదేశం, ఏప్రిల్ 11 -- OTT: వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్గా నటించిన కన్నడ మూవీ విష్ణుప్రియ ఓటీటీలో రిలీజైంది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రిలీజైన దాదాపు యాభై రోజుల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రావడం గమనార్హం.
రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన విష్ణుప్రియ మూవీలో శ్రేయాస్ మంజు హీరోగా నటించాడు. సీనియర్ డైరెక్టర్ వీకే ప్రకాష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 8.3 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. విష్ణుప్రియ మూవీతో ప్రియా ప్రకాష్ వారియర్ కన్నడంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఫిబ్రవరి నెలాఖరున థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది.
1990 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ లవ్‌స్టోరీగా విష్ణుప్రియ మూవీని దర్శకుడు వీకే ప్రకా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.