భారతదేశం, జనవరి 29 -- మలయాళం రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఒరు కట్టిల్ ఒరు మురి థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను మనోరమా మ్యాక్స్ ఓటీటీ సొంతం చేసుకున్నది. త్వరలోనే ఒరు కట్టిల్ ఒరు మురి రిలీజ్ కానున్నట్లు మనోరమా మ్యాక్స్ ప్రకటించింది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో ఈ మలయాళం మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం.
ఒరు కట్టిల్ ఒరు మురి సినిమాకు శన్వాస్ కే భవకుట్టి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో పూర్ణిమ ఇంద్రజీత్, హకీమ్ షా, ప్రియంవద కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. కాన్సెప్ట్ వెరైటీగా ఉన్నా స్క్రీన్‌ప్లే కన్ఫ్యూజింగ్గా సాగడం, డ్రామా అనుకున్న స్థాయిలో పండటకపోవడంతో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.