భారతదేశం, మార్చి 29 -- హీరో శ్రీరామ్...తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. హీరోగానే కాకుండా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో యాక్టర్‌గా ప్రతిభను చాటుకున్నాడు. తాజాగా ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీతో త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు "నిశ్శబ్ద ప్రేమష. అనే టైటిల్ కన్ఫామ్ అయ్యింది. ఈ తెలుగు మూవీలో ప్రియాంక తిమ్మేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
కార్తికేయన్ ఎస్ నిర్మించిన ఈ మూవీకి రాజ్ దేవ్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన "నిశ్శబ్ద ప్రేమష మూవీ ఏప్రిల్ లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ మేకర్స్ రిలీజ్ చేశారు.
నిర్మాత కార్తికేయన్.ఎస్ మాట్లాడుతూ - "నిశ్శబ్ద ప్రేమ" సినిమా ఒక యూనిక్ కాన్సెప్ట్ తో ఇప్పటిదాకా చూడని సరికొత్త ప్రేమ కథగా ఉండబోత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.