భారతదేశం, మార్చి 29 -- హీరో శ్రీరామ్‌...తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర‌లేని పేరు. హీరోగానే కాకుండా ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో యాక్ట‌ర్‌గా ప్ర‌తిభ‌ను చాటుకున్నాడు. తాజాగా ఓ డిఫ‌రెంట్ ల‌వ్‌స్టోరీతో త్వ‌ర‌లో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు "నిశ్శబ్ద ప్రేమష‌. అనే టైటిల్ క‌న్ఫామ్ అయ్యింది. ఈ తెలుగు మూవీలో ప్రియాంక తిమ్మేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

కార్తికేయన్ ఎస్ నిర్మించిన ఈ మూవీకి రాజ్ దేవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన "నిశ్శబ్ద ప్రేమష మూవీ ఏప్రిల్ లో థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

నిర్మాత కార్తికేయన్.ఎస్ మాట్లాడుతూ - "నిశ్శబ్ద ప్రేమ" సినిమా ఒక యూనిక్ కాన్సెప్ట్ తో ఇప్పటిదాకా చూడని సరికొత్త ప్రేమ కథగా ఉండ‌బోత...