భారతదేశం, మార్చి 1 -- Romantic Comedy OTT: తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ పాగల్ వర్సెస్ కాదల్ థియేటర్లలో రిలీజైన ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ తెలుగు మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీగా కాకుండా 99 రూపాయల రెంటల్‌తో రిలీజైంది. . పాగల్ వర్సెస్ కాదల్ మూవీలో విజయ్ శంకర్, విషిక హీరోహీరోయిన్లుగా నటించారు. షకలక శంకర్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పషించారు. ఈ సినిమాకు రాజేష్ ముదునూరి దర్శకత్వం వహించాడు.
ఈ రొమాంటిక్ కామెడీ మూవీ గత ఏడాది ఆగస్ట్‌లో థియేటర్లలో రిలీజైంది. కమర్షియల్‌గా అంతగా ఆదరణను దక్కించుకోలేదు. ఈ సినిమాతో పలువురు కొత్త నటీనటులు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు.
భిన్న మనస్తత్వాలు కలిగిన రెండు జంటల కథతో దర్శకుడు రాజేష్ పాగల్ వర్సెస్ కాదల్ సినిమాను రూపొంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.