భారతదేశం, జనవరి 2 -- Comedy OTT: ఇంద్రజ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు కామెడీ మూవీ కథా కమామీషు నేరుగా ఓటీటీలోకి వచ్చింది. గురువారం నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కథా కమామీషు మూవీలో మట్కా డైరెక్టర్ కరుణ కుమార్ కీలక పాత్ర పోషించాడు
వెంకటేష్ కాకుమాను, మెయిన్ మహమ్మద్, హర్షిని ఇతర పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు గౌతమ్ - కార్తీక్ దర్శకత్వం వహించారు. ఈ మూవీతోనే వీరిద్దరు డైరెక్టర్లుగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు.
పెళ్లి నేపథ్యంలో నాలుగు కథలతో కథా కమామీషు మూవీ రూపొందింది. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కామెడీ జోడిస్తూ దర్శకద్వయం ఈ మూవీని తెరకెక్కించారు. సత్య (వెంకటేష్ కాకుమాను) తల్లి చిన్నతనంలోనే చనిపోతుంది.
అన్నయ్యలతో పాటు తండ్రి ఏ పని పాట లేకుండా సత్య సంపాదనపై ఆధారపడి బతుకుతుంట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.