భారతదేశం, జనవరి 2 -- Comedy OTT: ఇంద్ర‌జ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన‌ తెలుగు కామెడీ మూవీ క‌థా క‌మామీషు నేరుగా ఓటీటీలోకి వ‌చ్చింది. గురువారం నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. క‌థా క‌మామీషు మూవీలో మ‌ట్కా డైరెక్ట‌ర్ క‌రుణ కుమార్ కీల‌క పాత్ర పోషించాడు

వెంక‌టేష్ కాకుమాను, మెయిన్ మ‌హ‌మ్మ‌ద్‌, హ‌ర్షిని ఇత‌ర పాత్ర‌ల్లో క‌నిపించారు. ఈ సినిమాకు గౌత‌మ్ - కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీతోనే వీరిద్ద‌రు డైరెక్ట‌ర్లుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

పెళ్లి నేప‌థ్యంలో నాలుగు క‌థ‌ల‌తో క‌థా క‌మామీషు మూవీ రూపొందింది. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కు కామెడీ జోడిస్తూ ద‌ర్శ‌క‌ద్వ‌యం ఈ మూవీని తెర‌కెక్కించారు. స‌త్య (వెంక‌టేష్ కాకుమాను) త‌ల్లి చిన్న‌త‌నంలోనే చ‌నిపోతుంది.

అన్న‌య్య‌ల‌తో పాటు తండ్రి ఏ ప‌ని పాట లేకుండా స‌త్య సంపాద‌న‌పై ఆధార‌ప‌డి బ‌తుకుతుంట...