భారతదేశం, ఏప్రిల్ 16 -- కిరణ్ అబ్బవరం లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ మూవీ దిల్రుబా ఒకే రోజు రెండు ఓటీటీలలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ఆహా ఓటీటీతో పాటు ఈటీవీ విన్ సొంతం చేసుకున్నాయి. ఏప్రిల్ 25 నుంచి రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దిల్రుబా మూవీకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరానికి జోడీగా రుక్సర్ థిల్లాన్, కాథీ డేవిసన్ హీరోయిన్లుగా నటించారు.
క బ్లాక్‌బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ మూవీపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ రొటీన్ స్టోరీ కారణంగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. కిరణ్ అబ్బవరం యాక్టింగ్, క్యారెక్టరైజేషన్‌తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయనే మాటలు వినిపించాయి.
సిద్ధార్థ్ అల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.