Hyderabad, మార్చి 28 -- Robinhood Producer Ravi Shankar Dubbing Movies: పుష్ప ది రైజ్, పుష్ప 2 ది రూల్ మూవీస్తో అగ్ర నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు నవీన్ యెర్నేని, వై రవిశంకర్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన మరో సినిమా రాబిన్హుడ్. నితిన్, శ్రీలీల మరోసారి జంటగా నటించిన ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు.
రాబిన్హుడ్ సినిమాను భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. రాబిన్హుడ్ ఇవాళ (మార్చి 28) థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రీసెంట్గా రాబిన్హుడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమ స్పీచ్తో అలరించిన మూవీ టీమ్ అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చారు.
డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. సినిమా రిలీజ్ కానుంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.