Hyderabad, మార్చి 28 -- Robinhood Producer Ravi Shankar Dubbing Movies: పుష్ప ది రైజ్, పుష్ప 2 ది రూల్ మూవీస్‌తో అగ్ర నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు నవీన్ యెర్నేని, వై రవిశంకర్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన మరో సినిమా రాబిన్‌హుడ్. నితిన్, శ్రీలీల మరోసారి జంటగా నటించిన ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు.

రాబిన్‌హుడ్ సినిమాను భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. రాబిన్‌హుడ్ ఇవాళ (మార్చి 28) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా రాబిన్‌హుడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమ స్పీచ్‌తో అలరించిన మూవీ టీమ్ అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చారు.

డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. సినిమా రిలీజ్ కానుంది...