Hyderabad, ఫిబ్రవరి 12 -- RGV on Allu Arjun Pushpa: పుష్ప, పుష్ప 2 మూవీస్ నార్త్ లో ఎంతటి సంచలనం రేపాయో మనకు తెలుసు. ఈ మూవీస్ తెలుగు రాష్ట్రాల కంటే అక్కడే ఎక్కువ వసూళ్లు సాధించాయి. కానీ ఈ మూవీని, అల్లు అర్జున్ ను గతంలో అక్కడి ప్రొడ్యూసర్లు ఎంత తక్కువ అంచనా వేశారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెల్లడించాడు. పింక్విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జీవీ మాట్లాడాడు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పుష్ప మూవీ గురించి ఓ హిందీ ప్రొడ్యూసర్ గతంలో చేసిన కామెంట్స్ ను పింక్విల్లా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ ప్రొడ్యూసర్ పేరు మాత్రం అతడు వెల్లడించలేదు. "అతడు పుష్ప 1 మూవీ చూసినప్పుడు నాకు తెలిసిన వ్యక్తితో అతడు ఇలా అన్నాడు.
నార్త్ ప్రేక్షకులు ఈ హీరో ముఖం చూసి వాంతి చేసుకుంటారు అని అన్నాడు. దీనికి డబ్బుతో సంబంధం లేదు. కానీ వ్యక్తిత్వం ఏంటో తెలుస్తోంది" అన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.