భారతదేశం, జనవరి 27 -- భారతదేశ మిడ్-సైజ్ ఎస్యూవీ విభాగంలో ఇప్పుడు కొత్త పరిణామం ఆవిష్కృతమైంది. ఒకప్పుడు మార్కెట్‌ను ఏలిన పేర్లు ఇప్పుడు కొత్త రూపంలో మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. అవే టాటా సియెర్రా, రెనాల్ట్ డస్టర్. టాటా మోటార్స్ చాలా కాలం పాటు పక్కన పెట్టిన తన పాత బ్రాండ్ 'సియెర్రా'ను ప్రీమియం లుక్‌లో తిరిగి ప్రవేశపెట్టగా, రెనాల్ట్ సంస్థ తన లెజెండరీ 'డస్టర్' కొత్త తరం మోడల్‌తో దూసుకొచ్చింది. ఈ నేపథ్యంలో, ఈ రెండు ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్? వేటి ప్రత్యేకతలు ఏంటి? అన్నది ఇప్పుడు తెలుసుకోండి..
టాటా సియెర్రా కొనుగోలుదారులకు ఆప్షన్ల జాతర కనిపిస్తుంది. ఇందులో 1.5 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు స్పోర్టియర్ ఫీల్ ఇచ్చే 1.5 లీటర్ హైప్రియన్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంది. ఇది 160 పీఎస్ పవర్, 255 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక డీజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.