భారతదేశం, మార్చి 8 -- Rekhachithram Review: మలయాళంలో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా రేఖచిత్రం నిలిచింది. కేవలం ఆరు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ అరవై కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవలే సోనీ లివ్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే?
వివేక్ (ఆసిఫ్ అలీ) ఓ పోలీస్ ఆఫీసర్. డ్యూటీలో ఉండగా ఆన్లైన్ రమ్మీ ఆడుతూ దొరికిపోయి సస్పెండ్ అవుతాడు. సస్పెన్షన్ ముగిసిన తర్వాత మలక్కాపర అనే ఏరియాలో అతడికి పోస్టింగ్ వస్తుంది. డ్యూటీలో జాయిన్ అయిన తొలిరోజే వివేక్‌కు ఓ ఛాలెంజింగ్ కేసు ఎదురవుతుంది. రాజేంద్ర అనే వ్యక్తి మలక్కాపర అటవీ ప్రాంతంలో గన్‌తో కాల్చుకొని చనిపోతాడు.
తాను చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.