భారతదేశం, జనవరి 26 -- మీరు ఎక్కువగా డేటాను ఉపయోగిస్తుంటే రోజూ 3జీబీ డేటాతో ప్లాన్లు మీకు బెస్ట్ ఆప్షన్. జియో, ఎయిర్టెల్, విఐ కంపెనీలు తమ వినియోగదారుల కోసం అనేక ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. వీటిలో ప్రతిరోజూ 3జీబీ డేటా లభిస్తుంది. ఈ కంపెనీలకు చెందిన ప్లాన్స్ గురించి తెలుసుకుందాం..
రూ.449కు జియో రోజువారీ 3జీబీ డేటా ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 3 జిబి డేటా(మొత్తం 84జీబీ)తో పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులు అపరిమిత 5జీ డేటాకు కూడా అర్హులు. దీని ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ లభిస్తుంది.
రూ.1199 ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. రోజుకు 3 జీబీ డేటా (మొత్తం 252జీబీ)తో పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఈ ప్లాన్ వినియోగదారులు అపరిమి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.