భారతదేశం, మార్చి 22 -- రామ్‌చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతోన్న ఆర్సీ 16 మూవీ రిలీజ్ డేట్‌పై ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ మూవీ విడుదలకానున్నట్లు సమాచారం. మార్చి 26ను రిలీజ్ డేట్‌గా ఫైనల్ చేసినట్లు సమాచారం.
రామ్‌చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలిచిన రంగస్థలం మూవీ కూడా మార్చి నెలలోనే రిలీజైంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 2018 మార్చి 30న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ మార్చి సెంటిమెంట్‌ను ఆర్సీ 16 కోసం సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఫాలో అవుతోన్నట్లు మెగా ఫ్యాన్స్ చెబుతోన్నారు. రామ్ చరణ్ బర్త్ డే కూడా మార్చి 27 కావడంతో ఈ డేట్ బాగా కలిసివస్తుందనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఇదే రిలీజ్ డేట్‌ను ఫైనల్ చేసే అవకా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.