Hyderabad, జనవరి 27 -- అరటిపండు ఆరోగ్యానికి ఎంత మంచితో అరటికాయ కూడా అంతే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. తరచూ అరటికాయను తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండచ్చు. అయితే ఒంటికి ఎంతో మంచిదైనా ఈ అరటికాయతో కూర చేసుకుని తిని ఉండచ్చు, బజ్జీలు కూడా వేసుకుని ఉంటారు. కానీ అరటికాయ ఆమ్లెట్ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇప్పటి వరకూ తిని ఉండకపోతే మీరు చాలా మిస్ అయినట్టే. ఉదయాన్నే బిజీబిజీగా ఆఫీసులకు వెళ్లే వారికి ఇది పర్ఫెక్ట్ రెసిపీ చాలా తక్కువ సమయంలోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. రుచిలో కూడా ఇది అమోఘంగా ఉంటుంది. ఆలస్యం చేయకుండా అరటికాయ ఆమ్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి తెలుసుకుందాం రండి.
అంతే రుచికరమైన అరటికాయ ఆమ్లెట్ రెసిపీ రెడీ అయినట్టే. దీన్ని ఉదయం బ్రేక్ఫాస్ట్ గానో లేదా సాయంత్రం స్నాక్స్ గానో తినచ్చు. ఇది పిల్లల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.