భారతదేశం, జనవరి 24 -- రథసప్తమి (Ratha Saptami 2026) చాలా విశేషమైన రోజు. రథసప్తమి నాడు సూర్యుణ్ని ఆరాధించడం వలన సూర్యుని అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చు. ప్రతి సంవత్సరం మాఘమాసం శుద్ధ సప్తమి నాడు రథ సప్తమిని జరుపుకుంటాము. ఈ ఏడాది జనవరి 25, ఆదివారం నాడు వచ్చింది.
ఈ రథసప్తమి సందర్భంగా మీరు మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే రథసప్తమి కోసం మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోవడానికి శ్లోకాలతో కూడిన విషెస్‌ను చెప్పేయండి. మరి ఇక ఆలస్యం ఎందుకు? వీటిపై ఒక లుక్ వేసేయండి.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.