భారతదేశం, ఫిబ్రవరి 10 -- ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ బీర్బైసెప్స్కి చెందిన రణ్వీర్ అలహాబాదియా చిక్కుల్లో పడ్డారు! 'ఇండియాస్ గాట్ లేటెంట్ షో'లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవ్వడం ఇందుకు కారణం. "తల్లిదండ్రులు శృంగారం చేస్తున్న సమయంలో చూస్తావా?" అంటూ ఆయన అడిగిన ప్రశ్నపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబై కమిషనర్, మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు రణ్‌వీర్‌కి వ్యతిరేకంగా ఫిర్యాదులు అందాయి.
సమయ్ రైనా నిర్వహించే ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో కంటెంట్ క్రియేటర్లు ఆశిష్ చంచ్లానీ, జస్ప్రీత్ సింగ్, అపూర్వ ముఖిజాతో పాటు బీర్‌బైసెప్స్ పాడాక్యాస్టర్ రణ్వీర్ అలహాబాదియా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఒక కంటెస్టెంట్‌కి ఆయన వేసిన ప్రశ్న వివాదాస్పదంగా మారింది.
"మీ తల్లిదండ్రులు శృంగారంలో పాల్గొనడాన్ని జీవితం మొత్తం చూస్తావా? లేక ఒ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.