Hyderabad, మార్చి 5 -- Ramam Raghavam OTT Release Date: జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ డైరెక్ట్ చేసిన మూవీ రామం రాఘవం. ఈ సినిమా గత నెల 21న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు మూడు వారాల్లోనే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. అయితే ఈ తెలుగు థ్రిల్లర్ సినిమా రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్ పైకి రానుండటం విశేషం.
రామం రాఘవం మూవీ స్ట్రీమింగ్ తేదీని బుధవారం (మార్చి 5) సన్ నెక్ట్స్ ఓటీటీ అనౌన్స్ చేసింది. మార్చి 14 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు చెప్పింది. తెలుగుతోపాటు తమిళంలోనూ రానుంది.
"మీరు ఊహించలేని విధంగా సాగే ఓ తండ్రీకొడుకుల కథ ఇది. రామం రాఘవం మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది" అనే క్యాప్షన్ తో సన్ నెక్ట్స్ ట్వీట్ చేసింది. ఈ సినిమాలో సముద్రఖని, ధనరాజ్, హరీష్ ఉత్తమన్, సత్య, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, సునీల్, పృథ్వీ రాజ్ నటించారు.
నిజాని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.