ఆంధ్రప్రదేశ్,విశాఖ, ఫిబ్రవరి 9 -- ఇండియన్ రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. విజయవాడ డివిజన్లో భద్రతా పనుల కారణంగా నాలుగు రైళ్లను రద్దు చేసింది. మరో మూడు రైళ్లను దారి మళ్లించింది. విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ రీషెడ్యూల్ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను పేర్కొంది.
1. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రైలు(నెంబర్ 18519) ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 20 వరకు రద్దు చేశారు.
2. ఎల్టీటీ నుండి బయలుదేరే ఎల్టిటి-విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైలు(నెంబర్ 18520) ఫిబ్రవరి 12 నుండి ఫిబ్రవరి 22 వరకు రద్దు చేశారు.
3. టాటా నగర్ నుండి బయలుదేరే టాటా నగర్-యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైలు(నెంబర్ 18111) ఫిబ్రవరి 13న రద్దు చేశారు.
4. యశ్వంత్పూర్ నుండి బయలుదేరే రైలు నెంబర్ 18112 యశ్వంత్పూర్-టాటా నగర్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.