Hyderabad, జనవరి 27 -- Pushpa 2 OTT Release Date: అల్లు అర్జున్ బ్లాక్బస్టర్ మూవీ పుష్ప 2 ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. ఈ వారమే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కానుంది. థియేటర్లలో రిలీజైన 56 రోజుల తర్వాత మూవీని ఓటీటీలోకి తీసుకురావాలన్న ఒప్పందం కారణంగా ఆలస్యమైన ఈ సినిమా.. రీలోడెడ్ వెర్షన్ తో అలరించడానికి సిద్ధమవుతోంది.
అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటించిన పుష్ప 2 మూవీ వచ్చే గురువారం (జనవరి 30) నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ బ్లాక్బస్టర్ మూవీ రీలోడెడ్ వెర్షన్ ను స్ట్రీమింగ్ చేస్తున్నట్లు కూడా చెప్పింది. జనవరి 17 నుంచి ఈ రీలోడెడ్ వెర్షన్ థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే.
అంటే 3 గంటల 44 నిమిషాల నిడివి ఉన్న ఇదే వెర్షన్ ఇప్పు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.