Hyderabad, జనవరి 27 -- Pushpa 2 OTT Release Date: అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ మూవీ పుష్ప 2 ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. ఈ వారమే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కానుంది. థియేటర్లలో రిలీజైన 56 రోజుల తర్వాత మూవీని ఓటీటీలోకి తీసుకురావాలన్న ఒప్పందం కారణంగా ఆలస్యమైన ఈ సినిమా.. రీలోడెడ్ వెర్షన్ తో అలరించడానికి సిద్ధమవుతోంది.

అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటించిన పుష్ప 2 మూవీ వచ్చే గురువారం (జనవరి 30) నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ రీలోడెడ్ వెర్షన్ ను స్ట్రీమింగ్ చేస్తున్నట్లు కూడా చెప్పింది. జనవరి 17 నుంచి ఈ రీలోడెడ్ వెర్షన్ థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే.

అంటే 3 గంటల 44 నిమిషాల నిడివి ఉన్న ఇదే వెర్షన్ ఇప్పు...