భారతదేశం, జనవరి 28 -- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2: ది రూల్ సినిమా అనేక బాక్సాఫీస్ రికార్డును బద్దలుకొట్టింది. భారీ కలెక్షన్లతో దుమ్మురేపేసింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ యాక్షన్ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తన స్వాగ్, స్టైల్, యాక్షన్తో అల్లు అర్జున్ మరోసారి అదరగొట్టారు. దీంతో డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన పుష్ప 2కు ఆరంభం నుంచే భారీ కలెక్షన్ల వర్షం కురిసింది. ఇప్పుడు ఓటీటీలోకి పుష్ప 2 మూవీ ఈవారమే వచ్చేస్తోంది.
పుష్ప 2 సినిమా మరో రెండు రోజుల్లో జనవరి 30వ తేదీన నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు అడుగుపెట్టనుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్కు రానుంది. ఇప్పటికి ఈ నాలుగు భాషల్లో స్ట్రీమింగ్కు వస్తుందని నెట్ఫ్లిక్స్ కూడా పోస్ట్ చేసింది. దీంతో హిందీ ప్రేక్షకులకు నిర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.