భారతదేశం, మార్చి 18 -- Puri Jagannadh: డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ఎట్టకేలకు హీరో దొరికేశాడు. కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ ఓ మూవీ చేయనున్నట్లు కొద్ది రోజులుగా టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియన్ లెవల్లో తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో ఈ మూవీ రూపొందనున్నట్లు సమాచారం.
కాగా విజయ్ సేతుపతితో చేయనున్న మూవీకి బెగ్గర్ అనే టైటిల్‌ను పూరి జగన్నాథ్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది. తెలుగు, తమిళ భాషలకు సూటయ్యేలా ఈ టైటిల్‌ను ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పూరి జగన్నాథ్ గత సినిమాలకు పూర్తి భిన్నంగా సరికొత్త జానర్లో విజయ్ సేతుపతితో మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడిగా తనను తాను నవ్య రీతిలో ఆవిష్కరించుకోవాలనే ఆలోచనతో ఛాలెంజింగ్‌గా పూరి జగన్నాథ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.