భారతదేశం, ఫిబ్రవరి 26 -- PURE EV Cashback Offers: భారతదేశపు ఎలక్ట్రిక ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజాల్లో ఒకటైన ప్యూర్ ఈవీ, తమ కస్టమర్ల కోసం అసాధారణమైన క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను అందించే 'ప్యూర్ పర్ఫెక్ట్ 10' రిఫరల్ ప్రోగ్రాంను ప్రారంభించింది. శివరాత్రి, హోళీ, ఉగాది, రంజాన్ సహా పండుగల సీజన్ నేపథ్యంలో కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు, దేశవ్యాప్తంగా ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఈ విశిష్టమైన ఆఫర్ దోహదపడనుంది.
ప్యూర్ పర్ఫెక్ట్ 10 రిఫరల్ ప్రోగ్రాం అనేది ప్రస్తుత ప్యూర్ ఈవీ కస్టమర్లందరికీ అలాగే 2025 మార్చి 31లోగా ప్యూర్ ఈవీ వాహనాన్ని కొనుగోలు చేసే కొత్త కస్టమర్లకు లేదా ఆయా ఔట్‌లెట్స్‌లో స్టాక్స్ నిల్వ ఉండేంతవరకు వర్తిస్తుంది. ఈ స్కీమ్ కింద, ప్యూర్ ఈవీ వాహనాన్ని కొనుగోలు చేసేలా తమ స్నేహితులు, కుటుంబ సభ్యులను రిఫర్ చేసే కస్టమర్లు రూ. 40,000 వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.