Premalu OTT Release Date: ప్రేమలు ఓటీటీ రిలీజ్‌పై యూటర్న్ - మరింత ఆలస్యం కానున్న స్ట్రీమింగ్!
భారతదేశం, మార్చి 29 -- Premalu OTT Release Date: ప్రేమలు ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడన్నది సినీ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. మార్చి 29న (శుక్రవారం) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు గట్టిగా ప్రచారం జరిగింది. తెలుగు, మలయాళంతో పాటు మిగిలిన భాషల్లో రిలీజ్ కానున్నట్లు వార్తలొచ్చాయి. కానీ మూవీ మాత్రం ఓటీటీలో రిలీజ్ కాకపోవడంతో ఆడియెన్స్ డిసపాయింట్ అయ్యారు. ప్రేమలు ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అంటూ డిస్నీ హాట్‌స్టార్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.
ప్రేమలు తమిళ వెర్షన్ మార్చి 15న థియేటర్లలో రిలీజైంది. తెలుగు వెర్షన్ మార్చి 8న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు, తమిళ వెర్షన్స్ థియేటర్లలో ఆడుతుండటమే ఓటీటీ రిలీజ్ ఆలస్యానికి కారణం కావచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళంలో రిలీజై న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.