భారతదేశం, ఏప్రిల్ 11 -- అనిల్ బురగాని, జ్వలిత జంటగా నటించిన తెలుగు మూవీ ప్రేమకు జై ఏప్రిల్ 11న (నేడు) ప్రేక్షకుల ముందుకొచ్చింది. లవ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి శ్రీనివాస్ మల్లం దర్శకత్వం వహించాడు. పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?
చిరంజీవి వీరాభిమాని అయిన జై (అనిల్ బూరగాని )హీరో కావాలని కలలు కంటాడు. సినిమా కలల్లోనే బతుకుతుంటాడు. తన ఊరికే చెందిన ప్రేమ(జ్వలిత రావూరి) తొలిచూపులోనే ప్రేమలో పడతాడు జై. కులాలు వేరు కావడంతో ప్రేమ తండ్రి వీరి లవ్‌కు అడ్డు చెబుతాడు.
హీరో అయిన తర్వాత ఊరికి తిరిగొచ్చి ప్రేమ మెడలో మూడు ముళ్లు వేస్తానని ఛాలెంజ్ చేసిన జై హైదరాబాద్ వస్తాడు. హైదరాబాద్‌లో ఉన్న జై, ఊరిలో ఉన్న ప్రేమ ఒకేసారి చనిపోతారు. వారి మరణానికి కారణం ఏమిటి? వారి చావుల వెనుక ఎవరున్నారు? జై ఎం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.