భారతదేశం, ఏప్రిల్ 10 -- Premaku Jai Movie: అనిల్ బూరగాని, ఆర్ జ్వలిత హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ప్రేమకు జై మూవీ ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. విలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీనివాస్ మల్లం దర్శకత్వం వహించాడు.
సీరియల్ యాక్టర్ అయిన అనిల్ బూరగాని ప్రేమకు జై మూవీతోనే మూవీతోనే హీరోగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఈ మూవీలో అనిల్ బూరగాని మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా కనిపించబోతున్నాడు. సినిమాల్లో హీరోగా నటించాలనే ఓ యువకుడు తన కలను ఎలా ఎలా నెరవేర్చుకున్నాడు?
ఓ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించిన అతడికి ఆమె ఎందుకు దూరమైంది? వారి ప్రేమకు కులాలు, ఆస్తులు ఎలా అడ్డుగోడలుగా నిలిచాయనే పాయింట్‌తో ప్రేమకు జై మూవీ తెరకెక్కినట్లు మేకర్స్ వెల్లడించారు.
ప్రేమకు జై మూవీ గురించి డైరెక్టర్ మల్లం శ్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.