భారతదేశం, ఏప్రిల్ 8 -- గర్భధారణ సమయంలో తల్లులకు డయాబెటిస్ వ్యాధి సోకితే అది పిల్లలకు ఆటిజం ప్రమాదానికి గురయ్యేలా చేస్తుందట. ఇది తల్లులతో సహా పిల్లల మెదడు, నాడీ వ్యవస్థలను సమస్యలకు గురిచేస్తుందట. దీనిపై జరిగిన అధ్యయనంలో ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. గర్భవతిగా ఉన్నప్పుడు తల్లులకు డయాబెటిస్ ఉన్నప్పుడు, పిల్లలు న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్‌తో బాధపడే అవకాశం 28% ఎక్కువగా ఉంటుందట. 56 మిలియన్లకు పైగా తల్లి-బిడ్డ జంటలతో కూడిన 202 మునుపటి అధ్యయనాల డేటాను విశ్లేషిస్తే ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.
గర్భధారణ సమయంలో డయాబెటిస్ ఉన్న తల్లుల పిల్లలకు ఆటిజంకు 25%, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్‌కు 30%, మానసిక వైకల్యానికి 32% ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తేలింది. డయాబెటిస్ లేని తల్లుల పిల్లల్లో కంటే డయాబెటిస్ ఉన్న తల్లులు గర్భవతిగా ఉన్నప్పుడు ఉండే కమ్యూని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.