భారతదేశం, ఏప్రిల్ 4 -- Prakasam Crime: వివాహేతర సంబంధం తొలిత మిస్సింగ్ కేసుగా భావించిన స్థానికులు, చివరికి గురువారం హత్య కేసుగా పోలీసులు బయటపెట్టారు. నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ మండలం పాతపాడు గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాతపాడు గ్రామంలో మోరబోయిన అర్జున్ రెడ్డి (55), ఆ భార్య సుశీల నివాసం ఉంటున్నారు. అయితే అర్జున్ రెడ్డి భార్య అదే గ్రామానికి చెందిన కాపూరి రమేష్ రెడ్డితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో రమేష్ రెడ్డి తరచూ అర్జున్ రెడ్డి ఇంటికి వెళ్లి వస్తుండేవాడు.
చాలా కాలంగా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.