Hyderabad, ఫిబ్రవరి 6 -- సాయంత్రం వేళల్లో టేస్టీ స్నాక్స్ తింటూ ఉంటారు. ముఖ్యంగా పకోడీలు, ఆలూ బోండాలు వంటివి ఇష్టంగా తింటారు. బోండాలు, వడలు ఇష్టపడేవారి సంఖ్య కూడా ఎక్కువే. బంగాళాదుంపలతో చేసే ఈ టేస్టీ స్నాక్స్ చేయడం కూడా చాలా సులువు. బయట దొరికే ఆలూ బోండాలు ఆరోగ్యానికి కీడు చేస్తాయి. వీటిని బయట ఒకే నూనెను పదే పదే వాడుతూ ఉంటారు. అలాంటి నూనెను వాడడం వల్ల అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లోనే వీటిని ఆరోగ్యకరంగా వండుకోవచ్చు. ఆలూ బోండా రెసిపీ ఇక్కడ ఇచ్చాము.
ఆలూ బోండా రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బంగాళాదుంపలు - రెండు
ఆవాలు - ఒక స్పూను
జీలకర్ర - ఒక స్పూను
పచ్చిమిర్చి - రెండు
ఉల్లిపాయ - ఒకటి
ఉప్పు - రుచికి సరిపడా
ధనియాల పొడి - అర స్పూను
గరం మసాలా - అర స్పూను
పసుపు - పావు స్పూను
నిమ్మరసం - ఒక రసం
కారం - అర స్పూను
శెనగపిండి - మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.