Hyderabad, ఏప్రిల్ 16 -- Pooja Hegde: ఒకప్పుడు తెలుగు సినిమాలను ఏలిన నటి పూజా హెగ్డే. ఆ తర్వాత అవకాశాలు లేక హిందీ, తమిళ సినిమాల వైపు వెళ్లిపోయింది. అయితే ఆమెకు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. కానీ ఎంత ఫాలోయింగ్ ఉంటే మాత్రం ఏం లాభం అంటూ ఈ బ్యూటీ నిట్టూరుస్తుంది. ఇంతకీ ఆమె ఏమన్నదో చూడండి.
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ రెట్రో ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఈ మధ్య ఓ మీడియా సంస్థకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె సోషల్ మీడియా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అసలు ప్రపంచం, సోషల్ మీడియా పూర్తిగా భిన్నమైనవని ఈ సంద్భంగా ఆమె అనడం గమనార్హం.
"నాకు ఇన్స్టాలో 3 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ అది నా సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర 3 కోట్ల టికెట్లకు గ్యారెంటీ ఇవ్వదు కదా. అలాగే ఎంతో మంది సూప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.