భారతదేశం, ఏప్రిల్ 4 -- Political Thriller OTT: సీనియర్ యాక్టర్ సాయికుమార్ లీడ్ రోల్లో నటించిన తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ మూవీ లక్ష్మీ కటాక్షం థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం ఆహా ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. వినయ్, అరుణ్, దీప్తి వర్మ, ఆమని కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి సూర్య దర్శకత్వం వహించాడు.
గత ఏడాది మే నెలలో లక్ష్మీ కటాక్షం మూవీ థియేటర్లలో రిలీజైంది. రిలీజైన విషయం తెలియకుండానే థియేటర్లలో నుంచి వెళ్లిపోయింది. ఓ ఎమ్మెల్యేకకు, నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్‌కు మధ్య నెలకొన్న సంఘర్షణతో సెటైరికల్ కామెడీ డ్రామాగా దర్శకుడు లక్ష్మీ కటాక్షం సినిమాను తెరకెక్కించాడు.
ధర్మ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి డబ్బులు పంచాలని నిర్ణయించుకుంటాడు. ఓటుకు ఐదు వేలు పంచేందుకు వం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.